-->

How to get birth death certificates from Internet


It is easy to get birth and death certificates from home. 

Everyone knows how much we will have for birth and death certificates. For them, the Tahisildar Office should revolve around your service centers. There is no guarantee that it will work. Middleman approach to the certificate 
for Rs 3 and Rs 5 thousand thousand 
to be in demand. 
We need to do whatever we ask for. 

Also Read

But now there is no such difficulty. The central government since 
the Civil Registration System (siares) program, a new birth, a death certificate documents. You do not have to go anywhere. You can get your desired certificates online at home from 
http://crsorgi.gov.in/web/index. Visit the web site link php / auth / signUp and fill in the details provided. Within 15 days, the certificate you have applied is coming home. You do not have to pay any fee for that. 

An Android app is also available for mCRS Civil Registration System. You can install it on the Android phone and fill in your details as mentioned earlier and get the certificate. 

Filling in the details of the above-mentioned constitution, or on the website,
15 days, is set to the certificate you want to make the weight. It will be forwarded to the e-mail you provided before. Otherwise, the certificate can be downloaded on the website mentioned above. This means that the entire tune is done only with a finger touch. There is no need to go anywhere. Do not get rid of hand oil. 
This facility is available on December 1st of last year ... Many people are not yet fully aware of this. So if you share it as much as everyone knows about it. Then we will be helping more people.


ఇంటి నుంచే బర్త్‌, డెత్ సర్టిఫికెట్ల‌ను ఇలా సుల‌భంగా పొంద‌వ‌చ్చు..!

బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్ల కోసం మ‌నం ఎంత‌టి అవ‌స్థ‌లు ప‌డ‌తామో అంద‌రికీ తెలిసిందే. వాటి కోసం త‌హ‌సీల్దార్ ఆఫీస్‌, మీ సేవ సెంట‌ర్‌ల చుట్టూ తిర‌గాలి. అయినా ప‌ని అవుతుంద‌ని గ్యారెంటీ లేదు. ద‌ళారులను ఆశ్ర‌యిస్తే వారు స‌ర్టిఫికెట్ కు
రూ.3వేల నుంచి రూ.5వేల
వ‌రకు డిమాండ్ చేస్తారు.
అవ‌స‌రం మ‌న‌ది క‌దా… క‌నుక వారు అడిగినంతా ఇచ్చి ప‌ని చేయించుకుంటాం.

అయితే ప్ర‌స్తుతం ఇలాంటి ఇబ్బందులు ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం
సివిల్ రిజిస్ట్రేషన్ సిస్ట‌మ్ (సీఆర్ఎస్) అనే ఓ కొత్త ప్రోగ్రామ్ ద్వారా జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవ ప‌త్రాల‌ను అందిస్తోంది. అందుకు మీరు ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎంచ‌క్కా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మీకు కావ‌ల్సిన స‌ర్టిఫికెట్ల‌ను పొంద‌వ‌చ్చు.
http://crsorgi.gov.in/web/index.php/auth/signUp అనే వెబ్ సైట్ లింక్‌ను సంద‌ర్శించి అందులో ఇచ్చిన విధంగా వివ‌రాల‌ను నింపితే చాలు. 15 రోజుల్లోగా మీరు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న స‌ర్టిఫికెట్ ఇంటికే వ‌స్తుంది. అందుకు మీరు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు.

ఈ వెబ్‌సైట్‌కే చెందిన mCRS Civil Registration System అనే ఓ ఆండ్రాయిడ్ యాప్ కూడా మ‌న‌కు అందుబాటులో ఉంది. దాన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ముందు చెప్పిన‌ట్టుగా మీ వివ‌రాలు నింపితే చాలు, దాంతో సర్టిఫికెట్ పొంద‌వచ్చు.

పైన చెప్పిన యాప్ లేదా వెబ్‌సైట్‌లో వివ‌రాల‌ను నింపి,
15 రోజులు వెయిట్ చేస్తే మీకు కావ‌ల్సిన స‌ర్టిఫికెట్ సిద్ధ‌మ‌వుతుంది. దాన్ని అంత‌కు ముందు మీరు ఇచ్చిన ఈ-మెయిల్‌కు అధికారులు పంపుతారు. లేదంటే పైన చెప్పిన వెబ్‌సైట్‌లోనే ఆ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీంతో మొత్తం త‌తంగం అంతా కేవ‌లం చేతి వేళ్ల ట‌చ్‌తోనే పూర్త‌వుతుంది. ఎక్కడికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. చేతి చ‌మురు వ‌దిలించుకోవాల్సిన ప‌నిలేదు.

గ‌తేడాది డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచే ఈ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చినా… చాలా మందికి దీని గురించి ఇంకా పూర్తిగా తెలియ‌దు. క‌నుక వీలైనంతగా షేర్ చేస్తే దీని గురించి అంద‌రికీ తెలుస్తుంది. అప్పుడు మ‌రింత మందికి హెల్ప్ చేసిన వార‌మ‌వుతాం.
<marquee>KumarJeeru SYNERGIDS Tech Team  </marquee>

Post a Comment