Rain poem
.Rain poem
కలలో కరుణించీన వర్షం.
కర్షకుల ఒడిలో దేవుడు అందించిన గోప్ప అస్త్రము
.
తరువులు ని యెక్క నీటి జల్లులతో తాండవిస్తుంటే
,
నా తనవంతు ని చల్లదనానికి ఎగిరి గంతులేస్తుంది
.
దఢ దడ లాడే ఉరుములు మెరపులతొ ఆకాశం నవ్వుతుంటే
సాక్షాత్తు ఆ శ్రీరాములు ధనస్సు విరిస్తే వచ్చే గర్జనల ఉంది
రైతులు వర్షపు నీటితో నటద్రుకుటి వలె ఆనందిస్తుంటే
ఎండా అనక వాన అనక
పుడమి తల్లి సహయం చేస్తుంది
నెమరు వేసే ఎద్దులకు నాగలి కట్టి
నలు వైపులు తిప్పుతూ
పొలంలో కలుపుని హరింపజేస్తు
పుడమి తల్లికి పారాయణం చేసే
పట్టె పట్టి వౄషబులు చేసే పని అమెఘం
పాల్కడలీ పై ఉప్పంగే పప్రాణధారమైన వర్షమా. మమ్మల్ని ఆదుకునేందుకు ధన్యవాదాలు సుమా
పరుగు పరుగున వునుపులు కోతలతో నన్ను అలంకరిస్తుంటే .
నా మనస్సు గాలిలో తేలిపోతుంది.
రైతు వృత్తి మనకు ఆధారం వారు లేకపోతే మనం బ్రతకలేం
కుమార్ జీరు ఈ పద్యం రచించారు.
Post a Comment
Post a Comment