-->

How to type fast in any language

How to type fast in any language 

తెలుగు లో టైపింగ్ చెయ్యాలి అని అందరికి ఉంటుంది కానీ ఎలా చేయ్యాలో తెలీక ఇన్ని రోజులు ఇంగ్లీష్ లోనే టైపు చేస్తూ చాల ఇబ్బంది పడ్డారు.

తెలుగు లో టైపింగ్ చేసే యాప్ లు ప్లేస్టోర్ లో చలానే ఉన్నాయి వాటిని  ఫ్రీ గా డౌన్లోడ్ చేసికొని వాడొచ్చు కానీ  వాటితో తెలుగు లో టైపింగ్ చాల ఇబ్బంది గా ఉంటుంది.

కానీ ఇప్పుడు  చాల సులువుగా తెలుగు లో టైపింగ్ చేయొచ్చు మరియు మీరు ఇంగ్లీష్ లో ఎలా అయితే ఫాస్ట్ గా టైపింగ్ చేస్తారో అంతే ఫాస్ట్ గా తెలుగులో కూడా టైపింగ్ చేయవొచ్చు.

మీరూ  ఇంగ్లీష్ లో రాస్తే చాలు తెలుగు అక్షరాలలోకి మరిపోతింది. అవును మీరు కూడా అలా తెలుగు లో టైపింగ్ చెయ్యేలి అంటే ఈ క్రింది చెప్పిన విధంగా ఫాలో అవ్వండి.

Also Read

స్టెప్ 1 : ముందుగా మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లేస్టోర్ లోకి వెళ్లి అక్కడ సెర్చ్ బాక్స్ లో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ ( Google indic keyboard ) అని టైపు చేసి సెర్చ్ చెయ్యండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ లో ఈ యాప్ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం కొత్తగా వచ్చే  ఆండ్రోయిడ్ మొబైల్స్ లో ఈ యాప్ ఇంబిల్డ గా వస్తుంది అలాంటి వారు యాప్ ని డౌన్లోడ్ చేయనవసరం లేదు మీ మొబైల్ లో ఆ యాప్ ఎక్కడుందో చూడండి. ఈ క్రింది ఇమేజ్ చుడండి.



స్టెప్ 2 : డౌన్లోడ్ అయ్యిన యాప్ ని ఓపెన్ చెయ్యండి ఓపెన్ అయ్యిన తరువాత  యాప్ ఎనబుల్ చెయ్యమని పర్మిషన్ అడుగుతుంది.సెట్టింగ్స్ లో వెళ్లి అప్ ని ఏనేబుల్ చెయ్యండి. ఈ క్రింది ఇమేజ్ చుడండి.



స్టెప్ 3 : యాప్ ని ఓపెన్ చేసాక ఈ క్రింది ఇమేజ్ లో చూపిచినట్లు గా  set up Google indic keyboard లో  సెలెక్ట్ లాంగ్వేజ్ “ select language" ఆప్షన్ క్లిక్ చేసి తెలుగు లాంగ్వేజ్ సెలక్ట్ చేయండి.
ఈ కీబోర్డ్ ద్వార హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం , మరాఠి మరియు పంజాబు లాంటి పలు బాషలలో టైపింగ్ చేసే సౌకర్యం ఉంది.

స్టెప్ 4 : ఇప్పుడు మీరు చాటింగ్ చేసేటప్పుడు లేదా మీ మొబైల్ లో నోట్ లో రాసేటప్పుడు మీ కీబోర్డ్ ఓపెన్ అవ్వుతుంది. అప్పుడు మీరు కీబోర్డ్  పై  " క " అనే అక్షరం కనిపిస్తుంది.ఆ " క " అనే అక్షరం పై క్లిక్ చేయండి.
ఈ క్రింది ఇమేజ్ చుడండి.


స్టెప్ 5 : తర్వాత మీకు ఎడమవైపు “ Rayadam రాయడం” అనే ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యండి. ఈ క్రింది ఇమేజ్ లో చూపునట్టుగా.


స్టెప్ 6 : సెలక్ట్ చేసుకున్న తరువాత మీరు టైపింగ్ చేయడం మొదలు పెట్టండి మీరు ఇంగ్లీష్ లెటర్స్ ఫై టైపింగ్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్ గా తెలుగు అక్షరాలలోకి మారిపోతుంది.

ఉదాహరణకు : మీరు  “ kumarjeeru  "ఆని టైపింగ్ చేసారు అనుకుందాం అప్పుడు ఆటోమేటిక్ గా “ కుమార్ జీరు  " అని టైపింగ్ లో వచ్చేస్తుంది. ఈ క్రింది ఇమేజ్ లో చూపినట్టుగా.


ఈ ఆర్టికల్ గనుక మీకు యుస్ఫుల్ గా అనిపిస్తే మీ స్నేహితులకు మరియు బంధువులకు ఈ పోస్ట్ ని share చెయ్యండి.

మరిన్ని ఆసక్తికరమైన టెక్నాలజీ విషయాలు, టిప్స్ ట్రిక్స్ మరియు యుస్ఫుల్ ఆప్స్ కోసం Kumarjeeru.blogspot.com  ని subscribe చేసుకోండి.

SUBSCRIBE
How to type in telugu How to typing in English
March 26, 2017


Everyone has to be typing in Telugu but it is very difficult to type in English just days.

Telugu typing apps are still on the PlayStore and they can be downloaded as free, but typing in Telugu can be a lot of trouble.

But now you can easily typing in Telugu and you can typing in English as fast as you do fast in English.

If you come in English too, you go into the Telugu alphabet. Yes, you can also typing in Telugu as follows.

Step 1: First go to the PlayStore if you have Android users and search Google App Keyboard in the search box and download Search App.

This app comes in the newly arrived android mobiles, so that they do not need to download the app. See the app on your mobile. See the following image.




Step 2: Open the downloaded app and the permission will be prompted to enable the app to be opened. Go to the settings and enable up. See the following image.




Step 3: As you can see in the following image as shown in the app, set up Google Indicate the Language Select Language Select Language Language by clicking on the Select Language "Select Language" option.

This keyboard is typing in various languages ​​like Hindi, Tamil, Kannada, Malayalam, Marathi and Punjabi.

Step 4: Now your keyboard is open when you're chatting or writing a note on your mobile. Then you will see the letter "K" on the keyboard. Click on the "K" character.
See the following image.



Step 5: Select the option "Write Rayadam" on the left. As shown in the following image.



Step 6: When you select, start typing it automatically when you type typing English Letters it automatically turns into Telugu characters.

Post a Comment