-->

How to transfer balance india

How to transfer phone balance(Indian sims}


🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
How to transfer your phone balance to someone else in a minute? *

* "Do you have to transfer phone balances to your family in view of the urgent needs of unexpected circumstances? However, you can share your talk with your mobile on your mobile by following the simple instructions. "
 Let's look at that process now ...

* 🔸iretel (Airtel): *

    If you are an Airtel customer then dial * 141 # number and transfer the balances for a different Airtel number by following operator instructions.

* 🔸 Idea (IDEA): *

   If you are an Idea customer (* 567 * Mobile Phone Number * to be transmitted #)

Also Read

    For example: (* 567 * 98489xxxxx * 50 #)

* Vodafone: *

    If you are a Vodafone Customer (* 131 * Amount * Mobile Phone Number * to Transfer #)
   👉🏻 For example: (* 131 * 988xxxxxxx * 50 #)

* BSNL (BSNL): *

    If you are a BSNL Customer type GIFT, type the mobile number of the mobile number and enter the option to transfer the SMS to 53733.
    For example: GIFT 9414094140 50 and sent to 53733

 * टाटाटा डोकोम (Tata Docomo): *

    If you are a Tata Docomo Customer, type BT and enter the mobile number of the other person by sending the amounts you want to transfer and enter the SMS to 54321._
    For example: BT 9000090000 30 and Sent to 54321

* Reliance *

    - If you are a Reliance customer, dial first (* 367 * 3 #) from your mobile. Then dial (* 312 * 3 #). Follow the next instruction by entering the mobile number of the other person and enter the amount. Press 1 number if you're asked to pin number in this process._

 * Aircel *

    - If you are an Aircel customer first dial your mobile (* 122 * 666 #). Enter the next mobile number to follow the next voice interstitials.

🔸🔸🔸🔸🔸🔸🔸🔸
KumarJeeru SYNERGIDS Tech Team 8978457339
*❇మీ ఫోన్ బ్యాలన్స్‌ను నిమిషాల్లో వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటం ఎలా..?*

*```అనుకోని పరిస్థితులలో అత్యవసర అవసరాల దృష్ట్యా మీ కుటుంబ సభ్యులకు ఫోన్ బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయ్యాల్సి వచ్చిందా...?, సహాయం కోరే అవతలి వ్యక్తి కూడా మీ నెట్‌వర్క్‌లోనే ఉన్నారా..? అయితే ఇంకేం.. సులభమైన సూచనలను అనుసరించి మీ మిత్రునికి మీ మొబైల్ ద్వారానే టాక్‌టైమ్‌ను షేర్ చేయవచ్చు.```*
 ఆ ప్రక్రియను ఇప్పుడు చూద్దాం...

*🔸ఎయిర్‌టెల్ (Airtel):*

    _మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే *141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు._

*🔸ఐడియా (IDEA):*

   మీరు ఐడియా కస్టమర్ అయితే (*567*అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ * ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్#)

    👉🏻ఉదాహరణకు: (*567*98489xxxxx *50#)

*🔸వొడాఫోన్ (Vodafone):*

    మీరు వొడాఫోన్ కస్టమర్ అయితే (*131* అమౌంట్*అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ * ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్#)
   👉🏻 ఉదాహరణకు: (*131*988xxxxxxx*50#)

*🔸బీఎస్ఎన్ఎల్ (BSNL):*

    _మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ అయితే GIFT అని టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ టైప్ చేయండి కొద్ది స్పేస్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేసి 53733కు ఎస్ఎంఎస్ చేయండి._
    👉🏻ఉదాహరణకు : GIFT 9414094140 50 and sent to 53733

 *🔸టాటా డొకోమో (Tata Docomo):*

    _మీరు టాటా డొకోమో కస్టమర్ అయితే BT టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ టైప్ చేయండి కొద్ది స్పేస్ ఇచ్చి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అమౌంట్‌ను ఎంటర్ చేసి 54321కు ఎస్ఎంఎస్ చేయండి._
    👉🏻ఉదాహరణకు : BT 9000090000 30 and Sent to 54321

*🔸రిలయన్స్ (Reliance)*

    _మీరు రిలయన్స్ కస్టమర్ అయితే ముందుగా మీ మొబైల్ నుంచి (*367*3#)కు డయల్ చేయండి. ఆ తరువాత(*312*3#)కు డయల్ చేయండి. తరువాతి సూచనలను అనుసరిస్తూ అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్‌‌ను టైప్ చేసి అమౌంట్‌ను ఎంటర్ చేయండి. ఈ పక్రియలో మిమ్మల్ని పిన్ నెంబర్ అడిగితే 1 అంకెను ప్రెస్ చేయండి._

 *🔸ఎయిర్‌సెల్ (Aircel)*

    _మీరు ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే ముందుగా మీ మొబైల్ నుంచి(*122*666#)కు డయల్ చేయండి. తరువాతి వాయిస్ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్‌‌‌తో పాటు అమౌంట్‌ను ఎంటర్ చేయండి.©©♏_

🔸🔸🔸🔸🔸🔸🔸🔸
KumarJeeru SYNERGIDS Tech Team 8978457339

Post a Comment