-->

SMF FAMILY SURVEY REPORT 2026

SMF ఫ్యామిలీ సర్వే నివేదిక 2026 (SMF FAMILY SURVEY REPORT 2026)
గ్రామంలోని ఒంటరి మహిళలు, వితంతువులు మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 

మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా తగిన సహాయ కార్యక్రమాలను

 ప్రణాళిక చేయడం.
 📋 సర్వే ముఖ్యాంశాలు

 లక్షిత వర్గాలు: 
 ఒంటరి మహిళలు 
 వితంతువులు
 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు 


 .

 అవసరమైన సహాయ కార్యక్రమాలను రూపొందించడానికి సరైన డేటాను సేకరించడం.

2వ రౌండ్ ఏపీ కౌశలం ఎగ్జామ్ డేట్స్ విడుదల - మీ పేరుతో ఇక్కడ చెక్ చేసుకోండి | AP Kaushalam Exam Date Name Wise Search 2026

AP Kaushalam Exam Date – Name Wise Search 2026

సర్వే ముఖ్య ఉద్దేశాలు: కుటుంబాల సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం. జీవనోపాధి అవకాశాలు మరియు అర్హులైన సంక్షేమ పథకాలను గుర్తించడం.

AP Kaushalam Exam 2026 

గ్రామంలోని ఒంటరి మహిళలు, వితంతువులు మరియు ఆర్థిక ఇబ్బందులు

 ఎదుర్కొంటున్న 

మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని, వారి అవసరాలకు

 అనుగుణంగా తగిన సహాయ కార్యక్రమాలను.

KAUSHALAM EXAM SCHEDULE SEARCH TOOL

IMPORTANT INSTRUCTIONS (ముఖ్యమైన సూచనలు)

  • పరీక్షా కేంద్రం: అభ్యర్థులు తమకు కేటాయించిన సచివాలయంలో (Assigned Sachivalayam) మాత్రమే పరీక్ష రాయాలి.
  • సామగ్రి: పరీక్షకు కావలసిన హెడ్సెట్ మరియు వెబ్‌క్యామ్ సెంటర్‌లోనే ఇస్తారు.
  • నిషేధం: పరీక్ష సమయంలో ట్యాబ్స్ స్విచ్ చేయడం (Tab Switching) చేస్తే ఎగ్జామ్ రద్దవుతుంది.
AP Kaushalam Exam Date Name Wise Search 2026 Instructions

EXAM PATTERN & FAQS

1. పరీక్ష తేదీలు ఎప్పుడు?ఏప్రిల్ 13 నుండి 17, 2026 వరకు.
2. పేరుతో ఎలా వెతకాలి?పైన ఉన్న సెర్చ్ బాక్స్‌లో మీ పేరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కండి.
3. ఈ పరీక్ష ఉచితమా?అవును, ఇది ప్రభుత్వం నిర్వహించే ఉచిత స్కిల్ అసెస్‌మెంట్.

Also Read

Post a Comment